శిక్షణ పొందేది సెకండరీ కి , బోధించేది ప్రాథమిక స్థాయికా ??

శిక్షణ పొందేది సెకండరీ కి , బోధించేది ప్రాథమిక స్థాయికా ??

dsc2018

Post #405 from APDSC - SGT ​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​


Sree G

మనకి చాలా మోసం జరుగుతుంది
ఎలా బి.ఎడ్ వాళ్ళకి eligible ఇస్తాడు అలా అయితే బి.ఎడ్, డ్.ఎడ్ అని కోర్స్ లు ఎందుకు రెండు కలిపి ఒక 3 మంత్స్ లో కోర్స్ ఐపోయేలాగా చేసేయండి పీడ విరగడ అవుతుంది

అదేమి మేము 2 ఇయర్స్ కోర్స్ ని 3 ఇయర్స్ చదివాము కానీ వాళ్ళు 6 మంత్స్ లో కంప్లీట్ చేయచ్చున ఇదేనా మీ పరిపాలన

మీకు ఇష్టం వచ్చినప్పుడు ఒక జీఓ పాస్ చేస్తుంటారు మెం దాన్ని faallow అవల్లన డ్.ఎడ్ కోర్స్ కంప్లీట్ చేయడానికి 2.5 లక్షలు ఖర్చు అయింది మాకు మీ సర్టిఫికెట్స్ ఇచ్చేస్తాం మీరు మా కోర్స్ 2.5 లక్షలు డబ్బులు అండ్ టెట్ కి అప్లై చేసిన డబ్బులు దానికి మెం కోచింగ్ లో ఫీస్ కట్టిన డబ్బులు. దానికి పుస్తకాలు కొన్నాం అది ఇక్కడ రూమ్ బాడుగలు కరంట్ బిల్ వాటర్ బిల్ rice ఖర్చు 1 yr నుంచి కడుతున్నాం దాన్ని మొత్తం return చేసేయండి మీ సెదటిఫికెట్లు తీసుకోండి డ్.ఎడ్ వి. మా లైఫ్ అండ్ మా తల్లి తండ్రులు కష్టాలతో ఆడుకుంటున్నారా మీరు మెం సహించం sir దీన్ని మీరు మాకు మెగా dsc పెట్టండి డ్.ఎడ్ పోస్ట్స్ డ్.ఎడ్ వాళ్ళకే బి.ఎడ్ పోస్ట్స్ బి.ఎడ్ వాళ్ళకే అని చెప్పండి

లక్షలలో స్టూడెంట్స్ ఉంటే వేళలో పోస్ట్స్ ఉన్నాయి అవి మొత్తం ఇవ్వకుండా వాటిలో మల్ల కొత కొస్తార
మీరు 2020 వరకు ఉన్న రిటైర్మెంట్స్ ని తీసుకొని ఫిల్ చేస్తాం అన్నారు ఇప్పటికే దాదాపు 21000 పైన కాలీలు ఉన్నాయి అంటున్నారు కొన్ని న్యూస్ పేపర్ లలో వాటిలో తగ్గించి 10300 పోస్ట్స్ నోటిఫికేషన్ అంటారు మీరు
మెం ఒప్పుకొము 2020 రిటైమెంట్స్ తీసుకుంటే కాలీలు సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటాయి వాటిని ఈ dsc లొనే ఫిల్ చేయండి
లేదంటే
మా స్టూడెంట్స్ పవర్ నిరుద్యోగుల పవర్ and డి.ఎడ్ విద్యార్థుల పవర్ ఎలా వుంటాదో మీకు ముందుకు చూపిస్తాం సారూ.......

మా ఆవేదనలు వినండి డి.ఎడ్ పోస్ట్స్
డి .ఎడ్ వాళ్ళకి బి.ఎడ్ పోస్ట్స్ బి.ఎడ్ వాళ్ళకే ఇవ్వండి
2020 వరకు ఎన్ని పోస్ట్స్ ఉన్నాయో వాటిని ఫిల్ చేయండి సర్ మేము పేదరికం నుండి బయటపడతం మా లైఫ్ తో మరియు మా అమ్మ నాన్న ల కష్టాలతో ఆడుకోకండి సర్

మీరు జీఓ పాస్ చేసినంత ఈజీ గా మా లైఫ్ లు లేవు సర్

Answer ✏️ | 04 jul 🕦 am | 🗑

Reply from tred:

Mahesh
YEs

Open tred 💬️ 1


Vishnu Vardhan

Eppudu pettina photo a district sir

Answer ✏️ | 04 jul 🕦 am | 🗑

Reply from tred:

Mahesh
ఒంగోలు అనుకుంటా

Open tred 💬️ 1


Madhu

📺


ఈరోజు రాత్రి 9.00గం.లకు ఈటీవీ ప్రతిధ్వని లో SGT పోస్టులకు B.Ed అర్హత పై డిబేట్

Answer ✏️ | 04 jul 🕧 am | 🗑

Reply from tred:

Mahesh
Haa

Open tred 💬️ 1


Thota Venkateswara Swamy

Ap Sgt exams pette group link kavali sir

Answer ✏️ | 04 jul 🕜 pm | 🗑


Jagadish Kumar

Sir nenu maths student, now naku social chadavatam kashtamanipistundi. Please edaina easy way unte cheppandi sir

Answer ✏️ | 05 jul 🕝 pm | 🗑



New comment ✏️ | Subscribe settings 🔔 | Tip: time is at UTC 🌐



Adv: Ellen Sheidlin ⭐



@CommentsUserBot by denisx | inline calculator @MathCalcBot

Report Page