Bullet

Bullet

Code 𝕏 Botz

వాడు నడిపే బండి royal enfield- u
వాడి చూపుల్లో ఉంది చేగువేరా trend- u
వాడు నడిపే బండి royal enfieldu
వాడి చూపుల్లో ఉంది చేగువేరా trend- u
వాడు వస్తుంటే వీధంతా Engine Sound - u
మోగిపోతుందే గుండెల్లో చెడుగుడు బ్యాండు
చెప్పకుండానే అయిపోయ నే girlfriend- u
వాడు నడిపే బండి royal enfield- u
వాడి చూపుల్లో ఉంది చేగువేరా trend- u
हार् जाये सब उस्की
बातो मै को करेले
जाये वो सब् को
खाबो के गर् पर्
उस्की आंखैन जा मट्टी
चींगारी जौसै बातै मे बीजीली चुता
दील् पो सो
ఊపిరినే మెలిపెట్టి లాగిస్తుందే
నేను ఎక్కడ ఉన్నా వాడి అత్తరు ఘాటు
నిద్దరలో పొద్దల్లే కవ్విస్తుందే
వాడు college canteen లో కూర్చునే చోటు
అడవిని తలపించే వాడి తలపై craf - u
అరే దునియోలో దొరకదు అ body map - u
నన్ను ఎగరేసుకుపోయడే వాడితో పాటు
వాడు నడిపే బండి royal enfield- u
వాడి చూపుల్లో ఉంది చేగువేరా trend- u
వేగంగా నా వైపే దూసుకువచ్చి నాకు దూరంగా వెలుతుంటే ఆగదు మనసు
ఒంటరిగా ఒక్కడలా తిరుగుతువుంటే
నన్ను వేధించే వాడి వెనక కాలి seat - u
దారులు చూపించు వాడి చూపుడు వేలు
చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెన వేలు
ఏడడుగులేసీ ఇచ్చుకుంట నా వందేళ్లు
వాడు నడిపే బండి royal enfield- u
వాడి చూపుల్లో ఉంది చేగువేరా trend- u
వాడు నడిపే బండి royal enfieldu
వాడి చూపుల్లో ఉంది చేగువేరా trend- u

Report Page